Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

#SeedhiBaat

SEE WINNERS

Share with friends

పరిచయం:

నిబద్ధత, పారదర్శకత మరియు నిజాయితీ ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధానికి పునాదులు లాంటివి; ఇది కుటుంబ సభ్యుల, స్నేహితుల, కార్యాలయ సహోద్యోగుల సంబంధం లేదా ఒక సంస్థ దాని వినియోగదారులతో ఉన్న సంబంధం కావచ్చు. అందుకే అన్ని సంబంధాలకు "సూటిగా మాట్లాడటం" అవసరం

"సూటిగా మాట్లాడటం"అనేది ఆ బంధంలో ఉన్న నిజాయితీ , దాపరికం లేనితనానికి నిదర్శనం.

స్టోరీమిర్రర్ IIFL Finance కంపెనీ తో కలసి మీ ముందుకు తీసుకువచ్చింది #సూటిగా మాట్లాడండి అనే పోటీ - నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత మరియు విలువైన సంబంధాల పరంగా "సూటిగా మాట్లాడటం" యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించిన పోటీ.

నియమాలు:

  • #సూటిగా మాట్లాడటం గురించి సందేశాన్ని అందించే కథ, కవిత లేదా కోట్ రాయండి.
  • మీ కంటెంట్‌లో మరియు ట్యాగ్‌లో #సూటిగా మాట్లాడండి అని ఉపయోగించండి.
  • కళా ప్రక్రియ పై ఎటువంటి నియమాలు లేవు.
  • పాల్గొనదలిచిన వారు తమ స్వంత రచనలు మాత్రమే పంపాలి. 
  • మీరు సబ్మిట్ చేసే కథలు, కవితలు లేదా కోట్ సంఖ్యకు పరిమితి లేదు.
  • ఎటువంటి పద పరిమితి లేదు
  • విజేతలు ఎడిటోరియల్ స్కార్స్ మరియు ఓట్ల ఆధారంగా నిర్ణయింపబడతారు.

విభాగాలు:

  • కథ
  • కవిత
  • కోట్

భాషలు:

  • ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా మరియు బెంగాలీ.
  • బహుమతులు:
  • అగ్ర విజేతలు మీకు ఇష్టమైన క్రికెట్ సూపర్ స్టార్ రోహిత్ శర్మ నటించిన ప్రత్యేకమైన IIFL ఫైనాన్స్ సరుకులను కూడా అందుకుంటారు. మరింత తెలుసుకోవడానికి బహుమతుల విభాగాన్ని చూడండి.
  • టాప్ 3 విజేతలకు డిజిటల్ సర్టిఫికేట్ మరియు స్టోరీమిర్రర్ ఫిక్షన్ రైటింగ్ కోర్సు (ఫౌండేషన్ కోర్సు - http://sm-s.in/hiTr31d) .
  • ప్రతి భాష మరియు విభాగంలో టాప్ 20 విజేతల రచనలు ఈబుక్గా ప్రచురించబడతాయి.
  • పాల్గొనే వారందరికీ డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మరియు రూ .100 విలువైన స్టోరీ మిర్రర్ షాప్ వోచర్ అందుతుంది.

అర్హత:

సబ్మిట్ చేయవలసిన సమయం – 24 సెప్టెంబర్, 2020 (00:01 hrs) - 20 అక్టోబర్, 2020 (23:59 hrs) IST.

ఓటింగ్ సమయం– 25 అక్టోబర్, 2020 – 15 నవంబర్, 2020.

ఫలితాలు – 27 నవంబర్, 2020.

సంప్రదించండి:

ఈమెయిల్: admin@storymirror.com

ఫోన్ నెంబర్: +91 9372458287



Trending content
24 281