యాత్ర
యాత్ర
ఆది అంతం లేని అన్వేషణ..
ఎడతెగని ఆలోచన..
ఎడారి పిచుకల ఆవేదన..
పూలు కాలిన వాసన..
ఏది నీ స్వేచ్ఛ !
ఎక్కడ నీ మిగిలిన నిర్వాణ యాత్ర!!
ఆది అంతం లేని అన్వేషణ..
ఎడతెగని ఆలోచన..
ఎడారి పిచుకల ఆవేదన..
పూలు కాలిన వాసన..
ఏది నీ స్వేచ్ఛ !
ఎక్కడ నీ మిగిలిన నిర్వాణ యాత్ర!!