దేశమా ఇది నా దేశమా
దేశమా ఇది నా దేశమా


దేశమా ఇది నా దేశమా
గురజాడ చెప్పిన ఓ దేశమా
మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా
దేశమా ఓ నా దేశమా
తల్లి కన్నీలు తుడవలేని ఆశ్రమాలే నా దేశమా
తండ్రి కొరివికి నిప్పు పెట్టనివాని ఆస్తులే దేశమా
రాముడు కధకు రంకు కట్టి రావణుని మెచ్చే ఓ దేశమా
దేశమా ఇది నా దేశమా
చిన్నారి చెల్లి నలిగిపొతె కులాల కుమ్మలాటలే దేశమా
మతపు రంగుల్లొ అసలు రంగు మరచినా రాజకీయం దేశమా
పగలు మత్తులొ నిద్ర పొయె మనషులే నా దేశమా
దేశమా ఇది నా దేశమా