Srinivas Cv

Abstract

4.0  

Srinivas Cv

Abstract

నా ప్రాణం

నా ప్రాణం

1 min
22


ఎర్రటి సూరిడు 

నిదుర లేచే వేల

ఆ ఆకాశం 

వెయ్యి రంగులు అలుముకున్న వేల


తొలి చినుకు

నేల జారిన వేల

పచ్చని పైర్లు

పులకించిన వేల


ఆకరి గంట

బడిలొ మొగిన వేల

కుర్రవాడి అడుగులు

ఆటలకై పరుగందినా వేల


ఎన్నొ భందించిన

నా ఈ కెమరా చేయ్యందిన వేల

ఎన్నని చెప్పను

నా చిత్రాలా హేల


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్