కుటుంభం
కుటుంభం


వాట్స్యాప్ లో శుభొదయం
షేటసులో శుభకాంక్షలు
స్కైపులో మెనమామల పరిచయాలు
కొటి ఫొటలకు లైకులు
విజయాలకు గిఫ్ చప్పట్లు
ఓటమికి అయ్యొ కూతలు
ఇది కాదు కుటుంభం
మేనకొడలికి మాటలు నెర్పడం
సొదరుడు కూతురికి సుద్దులు నెర్పడం
మేనల్లడి కొంటె చెస్టలకు పులకరించడం
ఓడినా గెలిచినా అక్కున చెర్చుకొవడం
ఇది కదా కుటుంభం