మూడు గీతలు
మూడు గీతలు
ఓటమి కన్నీలు
ఆప లేదు
ఏ చేతులు
విజయపు ఉత్సాహాలు
విన లేదు
ఏ చప్పట్లు
నలుగురికి చెసే సహయాలు
చూడ లేదు
ఏ వెలుగులు
కల్మషం లేని హ్రుదయలు
వెతక లేదు
ఏ ప్రషంశలు
ఓ మంచి మనిషి
ఆ ఊడతకు రాముడు ఇచ్చేను
మూడు గీతలు
నీ నిస్వార్ధనికి ఇవ్వే
ప్రేమతో నాలుగు పలుకులు
నీవే బ్రహ్మవి
రేపటి రోజుకీ
నీవే విష్నుడివి
లోకం నడకకీ
నువ్వే ముక్కంటివి
వేచిచూస్తున్న నీ ఆజ్ఞాకీ