కాలుష్యం చేయొద్దు
కాలుష్యం చేయొద్దు


చెరువుకు చేరు వాయితే తీరుస్తుంది దాహం
చెరువుకు చేరువైతె ఇస్తుంది చల్లని గాలి
ఆ చెరువే మన చెలిమి
అదే చెరువును కాలుష్యం చేస్తే మనకే జరుగుతుంది హాని.
ప్రతీ నీటి బొట్టు ప్రగతికి మెట్టు
పొదుపు చేయకపోతే మనము తీయక తప్పదు కన్నీటి బొట్టు
కాబట్టి గాలి, నీరు కాలుష్యం చేయకూడదు
నీరు పొదుపు చేయలి....
Anireddy Anugna
Class 7 D
Pallavi model school
Alwal