బాధ చాలా గొప్పది
బాధ చాలా గొప్పది
"బాధ"...ఇది మన జీవితంలో ఏదో ఒకరోజు అందరూ అనుభవించిన వాళ్ళమే..
దీని విలువ తెలిసిన రోజు నువ్వు జీవితం లో బాగుపడతావ్..
బాధ ఒకడిని మందుకు బానిస చేస్తుంది...
బాధ ఒకడికి బంధుత్వాలని దూరం చేస్తుంది...
బాధ ఒకడిని ఒంటరి వాడ్ని చేస్తుంది...
బాధ ఒకడికి బాధ్యతని గుర్తుకు చేస్తుంది...
బాధ ఒకడిని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది...
బాధ ఒకడికి సత్యం తెలియజేస్తుంది...
బాధ ఒకడికి నవ్వుని దూరం చేస్తుంది...
బాధ ఒకడికి ప్రేమని దూరం చేస్తుంది...
బాధ ఒకడిని గెలిపిస్తుంది...
బాధ ఒకడిని ఓడిస్తుంది...
బాధ
rong> ఒకడిని చంపేస్తుంది... బాధ ఒకడిని రక్షిస్తుంది... నేనెంత బాధ పడ్డాను, నా వల్ల ఎంత మంది బాధపడ్డారు అన్నది కాదు.. నువ్వు బాధపడినప్పుడు ఏం నేర్చుకున్నావ్??? నువ్వు బాధపెట్టిన వారికోసం ఏం చేసావ్??? బాధని భరించిన వాడే యోధుడు... బాధని గెలిచిన వాడే వీరుడు.. బాధ చాలా గొప్పది.. "కష్టాల్లో వున్నప్పుడు కన్నీళ్లు తెప్పిస్తుంది.. వెంటనే బాధ్యతని కూడా గుర్తు చేస్తుంది.." ౼కిషోర్ శమళ్ల