అలసిపోకు, ఆగిపోకు 💪
అలసిపోకు, ఆగిపోకు 💪
ప్రయాణం మొదలయ్యాక వెనక చూపులే 👀 వద్దనుకో..
నువ్వేల్లే దారిలో రాల్లోస్తే ముల్లు కావులే అని సర్దుకుపో..
సాదించాలన్న తపన తో తలపెట్టిన తొలి యుద్ధమే🏹
వెనకడుగు వేయకు అది ఎంత కష్టమైన......
ప్రతి అడుగు గమ్యం వైపు, ప్రతి చూపు మార్గం వైపు
సాగిస్తూ..................
నరంనరం నిరంతరం చేసే యుద్ధమే నీ గెలుపుకి శ్రీకారం.......
చెయ్యలేని పని లేదనాలి, సాధ్యం కానిది సాధించాలి...
నమ్మకం ఉండాలి, నలుగురిని గెలవాలి.....
ఓపిక తో చేస్తే నీ పని ఆపక, అలవక ....
చెమటే చిందని, గాయం తగలని, రక్తం పారని...
వదలక పోరాడు, గెలుపే నీ దరి చెరు✊
నీదని, ఆటని నమ్మే సిద్ధాంతం అది నిను నడుపును
ప్రతీ క్షణం...........
ఓటమి రుచి చూడని వాడే లేడు...
బాధని భరిస్తూ, నొప్పిని హరిస్తూ......
గుండెని గట్టిగా చేసి , పిడికిలి నే బిగించి✊....
వదలని పట్టే పడదం, గెలుపే ఇక మన సొంతం✌️