STORYMIRROR

Challa Sri Gouri

Fantasy Inspirational Others

4  

Challa Sri Gouri

Fantasy Inspirational Others

మా దేవత

మా దేవత

1 min
403

 చిరునవ్వుల జాబిల్లి

 అనురాగాల సిరిమల్లి

 ఆత్మీయతకు అమ్మలాంటిది

 అందానికి అర్థం లాంటిది

 ప్రేమే తన ఆయుధం

 పిల్లల బంగారు భవిష్యత్తు తన ఆశయం

 మాటల్లో మాధుర్యం

 మనసులో నిర్మలత్వం

 సంస్కారానికి పట్టుకొమ్మ

 పరిపూర్ణతకు పెట్టింది పేరమ్మ

 తను మరెవరో కాదు

 మా హృదయాలలో నిలిచిన మకుటంలేని మహారాణి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy