Lahari Mahendhar

Romance Classics Fantasy

4  

Lahari Mahendhar

Romance Classics Fantasy

సమయమా...సమాయమా

సమయమా...సమాయమా

1 min
74


ఘడియ ఘడియకు గడియారాన్ని చూస్తూ

గడిచిన కాలంతో గడవాల్సింది లెక్కిస్తూ

వేచి చూస్తూన్నాను... నీ రాక కోసం

నిను చూడని సమయాన క్షణమొక దినమై, దినమొక యుగమై

గడవడం లేదు ప్రియా ఈ కాలము

నీవు ఎదురుపడిన తారుణాన వసంతాలన్నీ

వెల్లివిరిసి వచ్చి వాకిట్లో వాలినట్లు

ఎదురు చూపుల మధుర ఫలమే నీ దర్శనమై

నిరీక్షణల నియంత్రణయే నిను కలవడమై

మన ఈ కలయిక మిగిలి పోవాలిలా కలకాలం...



Rate this content
Log in

Similar telugu poem from Romance