STORYMIRROR

Lahari Mahendhar Goud

Classics Fantasy Inspirational

4  

Lahari Mahendhar Goud

Classics Fantasy Inspirational

చిణుకు ప్రయాణం

చిణుకు ప్రయాణం

1 min
321

రెండు మేఘాల ప్రణయ ఘర్షణగా 

మొదలైన చిణుకు ప్రయాణం 

ఎందరో కవులకు సాహిత్యపు తోట

నీటిలోని ఆల్చిప్పలకు ముత్యాల మూట 

కొన్ని పార్టీలకు రాజకీయ పెనుగులాట

ప్రేమికులకు మనసుదోచే సయ్యాట

కొందరికి జివ్వ చాపల్య వేట

రైతుకు మాత్రం 

అందరి కడుపులు నింపే బ్రతుకు బాట


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics