STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Classics

5  

Jayanth Kumar Kaweeshwar

Classics

కవితా పూరణం

కవితా పూరణం

1 min
657


దత్తపాదం : "చుక్కలు భూమిపై వెలిగే సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్ "


పూరణం :


దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు 

పెక్కులు కోటికాంతులే దీపకాంతల ఱెపఱెపలాడగన్   

తుక్కులు మాడి అంగారము జనియించి గాన్పించునట్టి రీతిని 

చుక్కలు భూమిపై వెలిగే సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్ 


                           ####  


Rate this content
Log in

Similar telugu poem from Classics