STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

26/7/23 ఆకాశమా క్షమిస్తావు గదూ : శీర్షిక: భరించాల్సిందే kaweeshwar

26/7/23 ఆకాశమా క్షమిస్తావు గదూ : శీర్షిక: భరించాల్సిందే kaweeshwar

1 min
327


26/7/23

అంశం: ఆకాశమా క్షమిస్తావు గదూ

ప్రక్రియ: వచన కవిత్వం

శీర్షిక: భరించాల్సిందే 

ఆకాశానికి పడెను రంధ్రము కుండపోతగా పడెను వర్షం 

పరివాహక ప్రాంత ప్రజలు గుడుచెదరిన వారైరి ఆ క్షణం

మానవ తప్పిదమే నెమో అనిపించెను ప్రకృతి నాశనం

కాలాలు క్షణక్షణం మారిపోయే అన్ని భరించలేని మిళితం 

అలుగులు పారెను నదులు వరదలచే ఉరుకుల నిండుకాసారం

ప్రాణనష్టం, ఆస్తి నష్టం వరదలచే చేరుతుంది దేశం తిరోగమనం

చూసుకోవాలి , రక్షించుకోవాలి శాస్త్ర ప్రయోగాలచే ప్రకృతి సంపద

దేశ రక్షణే ధేయం గా సమసమాజ రక్షణ చేసుకుంటూ మరవాలి కయ్యం 

శాస్త్రాలను మంచి పనులకు ఉపయోగించి,విధ్వంస బాటలకు ఉండాలి దూరం

అందమైన ప్రకృతిలో ఆనందాన్ని అందరూ అనుభవిచి వారి అనుభవాల్ని పంచాలి

భావితరాలు మనము చూపిన మంచి బాటలో అనుసరించేలా చేయాలి మనం

జయంత్ కుమార్ కవీశ్వర్


Rate this content
Log in

Similar telugu poem from Abstract