మళ్లీ మస్తాన్ బాబు
మళ్లీ మస్తాన్ బాబు

1 min

324
ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్వతారోహకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన సాహసికుడు,
దేశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాడు,.
172 రోజుల్లోనే 7 ఖండాల పర్వతాలను అధిరోహించాడు,
మొట్ట మొదటి తెలుగు వాడు ,
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించినాడు ,
ఉత్తమ పూర్వ విద్యార్థి అవార్డు ప్రధానం చేశారు,
ఆయన లేని ఈ దేశం ,
చాలా బాధాకరం ,
తెలుగు తేజం ముద్దుబిడ్డ ,
మన మల్లి మస్తాన్ బాబు.