తెలుగే అందరి మూలధనం
తెలుగే అందరి మూలధనం


తెలుగు భాష తియ్యదనం,
తెలుగు మాట గొప్పతనం,
తెలుగు పిలుపు లో ఉంది మాధుర్యం,
తెలుగు నేర్పించే పాండిత్యం,
తెలుగు వెలుగు లో ఉత్సవం,
తెలుగు కవుల మహోత్సవం,
అభిమానుల ఆనందోత్సవం,
ఆంగ్ల వ్యామోహాన్ని వదిలేద్దాం,
మనమందరం తెలుగు మాట్లాడదాం,
తెలుగు భాష అందరికీ నేర్పిద్దాం,
దానికోసం అందరం శ్రమిద్ద్దాం,
తెలుగుని కించపరచడం చేయొద్దు,
తెలుగు భాషే అందరికీ ముద్దు,
తెలుగు భాషను ,తెలుగుజాతి నీ,తెలుగు ప్రఖ్యాత నీ గౌరవిద్దాం,
ఇదేే ప్రజలందరి మూలధనం.