ఏకం
ఏకం
అంతర్ముకాన్ని. అన్వేషణకి నేనె ఆరంభాన్ని.
విశ్వాన్ని. నిరంతరం ప్రయాణించే సమయాన్ని.
విధ్వంసాన్ని. మరో సృష్టికై పరితపించే వినాసనాన్ని.
విప్లవాన్ని. ఆజ్ఞనాన్ని తరిమి కొట్టే మధ్యాన్నపు కిరణాన్ని.
నాగలిని. భూమికి కొత్త చర్మాన్ని ఇచ్చే కాస్మెటిక్ సర్జన్ ని.
వసంతాన్ని. కోకిల తొలి కూత విన్న పువ్వుని.
ఆకలిని. స్వేచ్ఛ వాయువు పీలుస్తున్న పిల్ల గాలిని.