STORYMIRROR

Amarnadh Chavali

Romance

4  

Amarnadh Chavali

Romance

ప్రేమమ్

ప్రేమమ్

1 min
22.8K

వెచ్చనైన నీ చేతి స్పర్శ కోసం.

చక్కనైన నీ చంద్రమోము కోసం.

తియ్యనైన నీ అధరామృతం కోసం.

నేను వేసిన ప్రతి అడుగు ఒక ముల్లె.

ప్రతి ముల్లు ని ఒకదానిపైన ఒకటి పేర్చి

నిచ్చెన లా మలచి నిన్ను చేరాను.

కనుకరిస్తావో... కధానిపొమ్మంటావో...

××××××××××××

ముళ్ళతో నిండిన నాకు నీ స్పర్శ ఏ స్వర్గం.

నువ్వు చూసే చూపే నా మొఖాన్ని అందం.

నిన్ను చుంబాడలేని నా అధరాలు వ్యర్థం.

నాపై నీకున్న ప్రేమే రక్తంలా మారి నాకింత అందాన్ని అధై.

కరుణించటానికి... కాదనటానికి నేను దేవతని కాదు నీ బానిసని..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance