Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

5.0  

Ramesh Babu Kommineni

Romance

కల ఒకటి

కల ఒకటి

1 min
56


ప౹౹


కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై

చెలిగేను మదిలో జుమ్మనీ తొలకరి పవనమై ౹2౹


చ౹౹


చారడేసి కళ్ళతో చామంతిలాగా హాసించగా 

తారాడేసి తనువంత తమకం పరవసించగా ౹2౹

ఏదో మైకం ఎడద చేరి వెల్లువై పొంగిపొరలా

అదో లోకం ఆ సుఖం ఇచ్చినే తిరిగి మరలా ౹ప౹


చ౹౹


ఊహల నీహారములు నిలువరించే నీకోసమై  

దాహాల దరహాసాలు దరిచేరినే కోరి నీవశమై ౹2౹

వింత కోరికలే వంతపాడ ఒంటరి మనసులో

చింత పెరిగెలే చిత్తమంతా చేరేసి ఆవరసలో ౹ప౹


చ౹౹


వేకువనే కలవరించి ఎదురు చూపుల చూసి 

మెలకువనే వరించి మెచ్చిలే మరులు బూచి ౹2౹

చిలకరించిన వలపు చినుకులు వరదలాయే

అనుకరించిన అసలైన మోవికి సరదాలాయే ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance