Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

3  

Ramesh Babu Kommineni

Romance

ఊరకే వింటారా

ఊరకే వింటారా

1 min
6


ఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనేమారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనేజాను తెలుగులో జాజిమల్లెల సోయుగముజాణ కులుకులో జాబిలి వెన్నెల ఆ నగమువిశదీకరించనా వలపు కథనమే విపులంగావశీకరించనా తలపు తమకంతో పదిలంగాఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనేమారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే


జంట కోయిలలు జాగులేని ఆ కూజితాలుపంట పైరులకు పల్లవించే పచ్చని గీతాలుతెలవారి నులి వెలుగులో ఆ గిలి గింతలుతొలిసారి తరుణి ఎదలో ఎలమి వింతలుఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనేమారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే


పద కదనము పనస తీవలు పాల తేనెలగాసుధ వదనము సుందర దృశ్య వేణువులగారాగ చయము రవళించి రంజిలు కవనమూభావ ద్వయము మదిలో కదిలే పయనమూఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనేమారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే


Rate this content
Log in

Similar telugu poem from Romance