నీకోసం... ❤️❤️❤️
నీకోసం... ❤️❤️❤️
కలలు కనే కళ్ళు నీ కోసం...
శ్వాస తీసే ఊపిరి నీ కోసం...
తనువులోని ప్రాణం నీ కోసం...
మదిలో ఊహలు నీకోసం...
పాదం వేసే అడుగు నీ కోసం...
మనసు వెతికేది నీకోసం...
మరి ఒకసారి కనపడవా నాకోసం...

