Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.9  

Ramesh Babu Kommineni

Romance

కలవరం

కలవరం

1 min
929


ప౹౹

ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ

మదిలో మోగే తెలియని కల వివరమూ ౹2౹


చ||

కిల కిల కోకిల కూజితము చెరిపే నా కల

అల అల మరల రంజితమే చేసే ఆ అల |2|

జాబిలి చల్లదనం ఆ జావళీ తియ్యదనం

జాబితాగ చేరే జాణ తలపుల కమ్మదనం |ప|


చ||

హృదయమే రణం రణం మరల స్మరణం

రసోదయమే తరుణి కనిపించు తరుణం |2|

మనసు మరల మరల చేసెగా మారాము

పొంగారని కోరిక మాటవినలే సుతరాము

|ప|


చ||

పూచే పూలే పురివిప్పి తనువంతే చెప్పగా

వీచే గాలీ వివరించే ఆ తనువంత గొప్పగా |2|

చెప్పలేని చైతన్యమేదో చేరి మది నింపగా

తప్పలేని తమకమే కాంచిలే అది ఇంపుగా

|ప|



Rate this content
Log in

Similar telugu poem from Romance