Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

అతి మధురం

అతి మధురం

1 min
35.3K


ప౹౹ అధరాలకెక్కడిదీ అతి మధురం పంచను చెదరినీ ప్రేమలో చెరిసగమే అది ఎంచను ౹2౹


చ౹౹ వెన్నెల చల్లదనం ఎల్లవేళల ఎందు కోసరం సన్నని సరసం సరితోడులే అందుకవసరం ౹2౹


మల్లెలూ అలా పూసి విరిసేది దేని కోసరం జల్లులా గుభాళింపే ఎద నింపనే అవసరం ౹ప౹


చ౹౹ తూనీగ నడుంకూ వలపు తూణీరమెందుకే రాణీగ రాచరికానికి నజరానలు ఇచ్చేందుకే ౹2౹


కలహంస నడకకూ కనిపించే కన్నెరలెందుకే రాయంచ సోయుగాని తిరిగి రప్పేంచేందుకే ౹ప౹


చ౹౹ చినదాని చిరు నవ్వులో ఆ చిర చిరలేమిటో కన్నెతనం కవ్వింపేమో తెలుసుకో కథేమీటో ౹2౹


పదునైన పరువం పరుషం చూపే అదేమిటో చదునైన ప్రణయంతో తేల్ఛాలిగా లెఖ్ఖేమిటో ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance