STORYMIRROR

శ్రీకాంత్ బెందాళం

Romance

5  

శ్రీకాంత్ బెందాళం

Romance

ప్రయాణం

ప్రయాణం

1 min
354

ఎందుకో మనసు అలసిందనిపిస్తుంది 

చాలా నెలలైనట్టు ఉంది విరామం తిసుకొని

నాలో దాగున్న నా భావం 

నన్ను అల్లంత దూరంలో విసిరేసినట్టుంది ...

ఒంటరైనాను ఏడారి లో 

ఏకాంతం ఎక్కిరిస్తుంది 

దేహం కదలనంటుంది....

భావమే లేని నా మదిని నేను ఊహించ లేను 

అసలు భరించ లేను 

వెతకాలి నన్ను నా మనసును నా భావాన్ని 

కొంత శూన్యంలోకి వెళ్ళాల్సిందే...

తప్పదనుకుంటా కొన్ని రోజులు నా ఈ ప్రయాణం ....

            


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance