శ్రీకాంత్ బెందాళం
Tragedy Classics
మాటల్లేని మౌనాలే
నిశ్శబ్దపు సంగీతాలే ...
పడిలేచే అలలే
కరిగేవన్నీ కలలే ...
బంధాలు అనుబంధాలు
ఏవోజన్మల ఋణాలే ...
అందాలన్నీ భ్రాంతేలే
చివరికి మట్టిలో కలియునులే ...
నిత్యం సత్యం శివోహమేలే
దారిని చూపే వెలుగులే ...
అందుకే..😥
అమ్మ
ఓ_మనసా
కవితాంజలి
జీవితం.. రంగస...
బంధాలు అనుబంధ...
స్వేచ్ఛ
What I'm 🚶
మహారాణి
కాలం నన్ను వె...
వినరా వినరా, నేను చెప్పేది వినరా మాయ చేసి వచ్చింది, మనుషులోకి దూరింది వినరా వినరా, నేను చెప్పేది వినరా మాయ చేసి వచ్చింది, మనుషులోకి దూరింది
ప్రతి అమ్మాయికి అసలైన ఆఖరి ఇల్లు... ఆరడుగుల నేల లో పానుపు ప్రతి అమ్మాయికి అసలైన ఆఖరి ఇల్లు... ఆరడుగుల నేల లో పానుపు
ట్రాజెడీ కవిత ట్రాజెడీ కవిత
అనుక్షణం ముడుచుకుంటున్నా నాలోనేను అంతులేని అగాధాలను మనమధ్య సృష్టిస్తే అనుక్షణం ముడుచుకుంటున్నా నాలోనేను అంతులేని అగాధాలను మనమధ్య సృష్టిస్తే
ఎంతోమందితో అయ్యెను బ్రతుకులో బంధం, ఎంతోమందితో అయ్యెను బ్రతుకులో బంధం,
కళ్ళు మూసుకొంటే చీకటి కలలు కనపడితే కళ్ళు తెరిచి చూస్తే మనసు దిగులు కళ్ళు మూసుకొంటే చీకటి కలలు కనపడితే కళ్ళు తెరిచి చూస్తే మనసు దిగులు
ప్రయాణంలో తప్పదుగా మనకూ మజలీ జీవన యానంలో తెలియదులే ఆ మజలీ ప్రయాణంలో తప్పదుగా మనకూ మజలీ జీవన యానంలో తెలియదులే ఆ మజలీ
నీ స్నేహం మండు వేసవిలో పండు వెన్నెల శిశిరంలో హేమంతం నీ స్నేహం మండు వేసవిలో పండు వెన్నెల శిశిరంలో హేమంతం
కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో? ముసలాళ్ళంతా నా నీడన కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో? ముసలాళ్ళంతా నా నీడన
చుక్కల్ని తెచ్చి సిగలో తురిమేయగలడు ముత్యాలు సిగ్గుపడేలా ఆమెను నవ్విస్తాడు చుక్కల్ని తెచ్చి సిగలో తురిమేయగలడు ముత్యాలు సిగ్గుపడేలా ఆమెను నవ్విస్తాడు
కొండలను తొలుచుకుంటూ సొరంగాలునిర్మించుకుంటూ పచ్చిక బయళ్ళుత్రవ్వుకుంటూ కొండలను తొలుచుకుంటూ సొరంగాలునిర్మించుకుంటూ పచ్చిక బయళ్ళుత్రవ్వుకుంటూ
గడ్డం పెంచిన నువ్వా గొప్ప నామం పెట్టుకున్న నేనా గొప్ప గడ్డం పెంచిన నువ్వా గొప్ప నామం పెట్టుకున్న నేనా గొప్ప
ఏమిటో ఈ బంధాలు ఏమిటో ఈ బంధాలు
కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి చదివించితే కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి చదివించితే
రాత్రి మినుగురులు కోల్పొయిన ఒంటరిలా దిగులైపొయింది! జమ్మిచెట్టుమీద రాత్రి మినుగురులు కోల్పొయిన ఒంటరిలా దిగులైపొయింది! జమ్మిచెట్టుమీద
గాన గాంధర్వం ఆ గళంతో పెరిగే సౌందర్యం లేని అందం సరిగమలే సంతరిల్లు సందర్భo గాన గాంధర్వం ఆ గళంతో పెరిగే సౌందర్యం లేని అందం సరిగమలే సంతరిల్లు సందర్భo
నాలో నేను లేనే లేను నీకేం కాను నీకోసం నేను నిజమైనాను నాలో నేను లేనే లేను నీకేం కాను నీకోసం నేను నిజమైనాను
ఒంటరిగూటిలో నన్నొదిలి ఎగిరేళ్లావాదిక్కుకి ఏ సంకల్పాల్ని ఒంటరిగూటిలో నన్నొదిలి ఎగిరేళ్లావాదిక్కుకి ఏ సంకల్పాల్ని
రేయింబవళ్లు రెక్కాడితే డొక్కాడికే చాలదురా కన్న వాళ్ళు కనిన వాళ్ళు రేయింబవళ్లు రెక్కాడితే డొక్కాడికే చాలదురా కన్న వాళ్ళు కనిన వాళ్ళు
పర్యావరణం కథ పర్యావరణం కథ