STORYMIRROR

Dinakar Reddy

Tragedy

4  

Dinakar Reddy

Tragedy

ఏ మార్పు కోసం?

ఏ మార్పు కోసం?

1 min
474


ఎక్కడ చూసినా నినాదాలు

అసహనం ఆక్రోశం

పట్టరాని ఆవేశం

పట్టు బట్టి పగ సాధించాలనే తత్వాలు


విప్లవం వర్థిల్లాలి అనే నినాదాలు

సంకెళ్లు 

ఎన్నో కొత్త ప్రారంభాలకు 

అవే పాత ముగింపులు

మారని జీవన స్థితగతులు

ఏ మార్పు కోసం ఈ బలిదానం


Rate this content
Log in

Similar telugu poem from Tragedy