STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

అవును..వాళ్ళిద్దరూ..

అవును..వాళ్ళిద్దరూ..

1 min
10


ఎర్ర మట్టి దిబ్బలు 

నీరెండ నీడల్లో మెరుస్తున్నాయి

ఆ ఇద్దరూ రొప్పుతూ పరుగెడుతున్నారు

సముద్రం గాలి తాకినప్పుడల్లా

ఇంటికి వెళ్లిపోవాలి అనిపిస్తోంది


ఇంటికెళితే ఇక బతుకు మీద ఆశ వదులుకోవాలి

నీళ్ళ దప్పిక ఒక వైపు

చీకటి వారిని వెతుక్కుంటూ వచ్చింది

ఏ పామో వచ్చి కాటేస్తుంది అనుకుని

చెట్ల కింద నిద్రపోయారు

మృత్యువు రూపం మార్చుకుని

మరుసటి రోజు మనుషుల రూపంలో వచ్చింది..


Rate this content
Log in

Similar telugu poem from Abstract