STORYMIRROR

Dinakar Reddy

Drama

3  

Dinakar Reddy

Drama

ఎదురుచూపు కూడా వరమేనా..

ఎదురుచూపు కూడా వరమేనా..

1 min
4

సాధించాల్సినది ఎంతో ఉందని 

ఇప్పుడే తెలిసిందా

అంతకు ముందు ఏమైంది

ఏ మత్తులో ఈ జగత్తు నిను ముంచింది


ఎదురుచూపు కూడా వరమే అంటూ

ఇంకా వగలు పోతున్నావా

కాస్త కళ్ళు తెరిచి చూడు

నీకోసం నువ్వు వ్రాయాల్సిన భవిత ఇంకా ఉంది 


Rate this content
Log in

Similar telugu poem from Drama