అందని ద్రాక్ష
అందని ద్రాక్ష


"ప్రేమ..!"
రాయడానికి సాధ్యపడని ఒక కమ్మటి కావ్యం!
వ్యక్తపరచడానికి వీలుకాని ఒక తియ్యటి వాక్యం!!
ఊహ కి అందని ఒక మధుర స్వప్నం!
వర్ణన కి దొరకని ఒక సుమధుర భావం!!
కొందరికి మద్దతుగా ఉంటూ చేరువయ్యే ప్రేమ,
మరికొందరిని ఇబ్బంది పెడుతూ దూరమవుతుంది.
అలాంటి ప్రేమని,
వ్యక్తపరచడానికి అర్హత కావాలి,
పొందడానికి అదృష్టం ఉండాలి.