రాయడానికి సాధ్యపడని ఒక కమ్మటి కావ్యం! వ్యక్తపరచడానికి వీలుకాని ఒక తియ్యటి వాక్యం!! రాయడానికి సాధ్యపడని ఒక కమ్మటి కావ్యం! వ్యక్తపరచడానికి వీలుకాని ఒక తియ్యటి వాక...
"ఊహకు చేరువయ్యే స్వప్నానివో !! జ్ఞాపకానికి దూరమయ్యే వాస్తవానివో "ఊహకు చేరువయ్యే స్వప్నానివో !! జ్ఞాపకానికి దూరమయ్యే వాస్తవానివో
గుండెలోన గురుతొకటుంది చూస్తావా ఉండబోయే ఊసులన్నీటినీ చేరుస్తావా గుండెలోన గురుతొకటుంది చూస్తావా ఉండబోయే ఊసులన్నీటినీ చేరుస్తావా
ఒక స్వప్నమే మరి కలిగిందీ వెన్నెల రేయి ఐక్యమయి మదిలో చేర్చేఆ చల్లని హాయి ఒక స్వప్నమే మరి కలిగిందీ వెన్నెల రేయి ఐక్యమయి మదిలో చేర్చేఆ చల్లని హాయి
రెక్కలగుర్రంపై నా కలలసౌధానికి ఎగిరివెళ్ళాను రెక్కలగుర్రంపై నా కలలసౌధానికి ఎగిరివెళ్ళాను
నీకు దేనికి భయం తెలుసుకో సోదర భయం వీడితే జయ కేతనం నీ సొంతం నీకు దేనికి భయం తెలుసుకో సోదర భయం వీడితే జయ కేతనం నీ సొంతం