జయమే వాస్తవం నీకు దేనికి భయం
జయమే వాస్తవం నీకు దేనికి భయం


నీకు దేనికి భయం తెలుసుకో సోదర
భయం వీడితే జయ కేతనం నీ సొంతం
నిన్ను భయపెట్టిన పరీక్షలన్నీ మంచి మార్కులతో దశోహం
నిద్రించిన క్షణాన నిన్ను భయ పెట్టె స్వప్నం
నువ్వు కళ్లుతెరిస్తే భయపడి పరిగెడుతుంది తెలుసుకో
ఒక నాడు ఆంగ్లేయుడు భయపెట్టాడు
దేశం అధః పాతాళానికి పయనించింది
ఏ రోజుకి మన వెనుకబాటు వేరొకరికి వెసులుబాటు
అదే భయానికి లొంగిన నీ మనసు కూడా
వేసేది వెనుకడుగే తెలుసుకో
నిద్ర దేహానికి అలసట తీర్చేది
నీలో శక్తి నింపి నిద్ర లేపేది
జీవితం కాళ్ళ లో ఉంది కానీ కల లో కాదు
ఓ స్వప్నమా ! మధురం ఒక మధుర స్వప్నం
చెదారం నువ్వే ఒక భయానక స్వప్నం మైతే