సాహసం చేయరా
సాహసం చేయరా
విశ్వమంతా నీదిరా సోదర
సాహసం చేయ రా మిత్రమా
అపజయాలు కూడా జయాలు గ తీర్చి దిద్దు
నీ ప్రతిభ ని నలుగురికి చాటారా
ప్రతిఒక్కరు పడ్డ వాడే గెలవలేక చెడ్డ వాడే
నీ కోసం మొదలు పెట్టు పరుగు
నిలుపుతావు ఒకనాడు దేశం పరువు
విశ్వాసం కంటే లేదు రా పెద్ద గురువు
నీ కోసం మొదలు పెట్టిన నీ సాధన
ఒక నాడు నీ కుటుంబాన్ని నిలుపుతుంది
నీ సమాజం నిన్ను చూసి గర్వపడుతుంది
ఆలా జీవించే రోజు నిన్ను
ఈ దేశం అపజయాలను సైతం చేధించే సైనికుడి వలె చూస్తుంది