STORYMIRROR

Nannam Lokesh

Inspirational

4  

Nannam Lokesh

Inspirational

స్త్రీ

స్త్రీ

1 min
811

అర్థం అయిన కాకపోయినా భరించగల

శక్తి విశాలమైన హృదయ శీలి

ఎన్ని సంఘటనలు ఏర్పడిన తట్టుకోగల

సామర్ధ్యంతో భరించే విజయ శీలి


ఎన్నో విషాదకరమైన సన్నివేశాలు ఏర్పడిన

స్పూర్తితో ముందుకు నడిపే నాయకి

ప్రజల గుండెలో అలజడి ఏర్పడిన

అనుగుణంగా నడచుకునే ఆర్తి దాయకి


మనిషిని ధైర్యంతో నడిపించే నాయకురాలు

అక్కరతో తొడునిచ్ఛే ప్రేమ శీలి

సన్నిహితవులను ఆదుకునే కరుణరాలు

అందరికి అభయం చెప్పే గుణ శీలి


ఓర్పుతో అన్నింటిని పరిష్కరించే నారీల

వెన్నంటు వెంటవుండే అపరూపమైన స్త్రీ

అమ్మల, చెల్లెల మరియు అక్కల 

మంచి మనసుకు మార్గదర్శం ఈ స్త్రీ


Rate this content
Log in

Similar telugu poem from Inspirational