STORYMIRROR

Nannam Lokesh

Abstract Fantasy Inspirational

4  

Nannam Lokesh

Abstract Fantasy Inspirational

ఆడ పిల్ల ఒక అద్బుతం

ఆడ పిల్ల ఒక అద్బుతం

1 min
346


ఆప్యాయత ఎక్కువ అనుకుంటే

ఆదరించే వాళ్ళు ఒక్కరైనను లేరు

అనురాగాలు ఎక్కువ చూపుతుంటే

అవకాశాలు తక్కువ చూపిస్తున్నారు


ఆదరించే గుణం చాలా ఎక్కువగాను

అవమానించే గుణం చాలా తక్కువగాను 

అనుక్షణం ఆలోచనల చేస్తూ

అనుదినం తలంపులతో సతమతమవుతూ


ఆకర్షణ లేని మంచి లక్షణాలు 

అమ్మాయి గా తోటివారితో మెలుకువలు

అమోహమైన మాటలతో అలరించి

అందమైన పుట్ట బోమ్మల కనిపించి


ఆలోచనలకు సృజనాత్మకతతో చేస్తూ

ఆకర్షణయమైన కన్నులతో చూస్తూ

అభయహస్తంతో ముందుకు నడచిన

ఈ ఆడ పిల్ల ఒక అద్బుతం 



Rate this content
Log in

Similar telugu poem from Abstract