STORYMIRROR

Nannam Lokesh

Abstract Fantasy Inspirational

4  

Nannam Lokesh

Abstract Fantasy Inspirational

అమ్మ గొప్పతనం

అమ్మ గొప్పతనం

1 min
409

అమ్మ గొప్పతనం వివరించలేము

ఆమె త్యాగం వర్ణించలేము

ఆమె మనుసు అర్థంచేసుకోలేము

ఆమె వేసే అడుగు గుర్తించలేము

ఆమె చూపు కనుగొనలేము

ఆమె మాటలు మాట్లాడలేము

ఆమె అనుభూతి పొందలేము

ఆమె ఆశను నెరవేర్చలేము

ఆమె బాటలో పయనించలేము

ఆమె జీవితమే పూలవనము


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract