ఈ తరం ఆపద్బాంధవుడు
ఈ తరం ఆపద్బాంధవుడు


శీర్షిక: ఈ తరం ఆపద్బాంధవుడు.
****************************
ఈ తరం నటుల్లో ఆదర్శప్రాయుడు,
కరోనా సమయంలో చాలా సహాయం చేశాడు, రైతులకు ట్రాక్టర్ కొనిచ్చాడు,
వాళ్ల భవిష్యత్తు మార్చేశాడు,
ఇంజనీర్ చదివే అమ్మాయికి ల్యాప్టాప్ కొనిచ్చాడు,
ఆమె తలరాతను మార్చేసాడు,
కరోనా సమయంలో ఎంతో మంది కార్మికులను,
తన సొంత డబ్బుతో వాళ్ళ ఇంటికి చేర్చాడు,
దేవుడు అనేవాడు ఎక్కడనుండో రాడు,
ఇలా సోను సూద్ రూపంలో ఈ తరానికి ఆపద్బాంధవుడు గా వెలిసినాడు,
అరుంధతి సినిమాతో ఉత్తమ నటుడుగా పేరు గాంచినాడు.