STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

ధూమపానం

ధూమపానం

1 min
23.2K

పొగ త్రాగని వారు కూడా

అనారోగ్యం పాలవుతున్నారు


ప్రక్కవారి ఆరోగ్యం కోసం

ధూమపానం మానేయడం జరుగుతుందా


వారి వారి కుటుంబం కోసం

మానేయమంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా


ఎప్పుడో ఈ ధూమపానానికి చివరి అంకం

లేకుంటే రోజూ చెల్లించాలి భారీ మూల్యం



Rate this content
Log in

Similar telugu poem from Abstract