*తెలుగు భాష గొప్పతనం*
*తెలుగు భాష గొప్పతనం*


తెలుగు అంటే పదాల జాబిల్లి,
తెలుగు అంటే మొహం లో వెలసిన సంతోషం కేళి,
తెలుగు అంటే మమకారపు మాటలు,
తెలుగు అంటే కోయిల రాగాలు,
తెలుగు అంటే కమ్మనైన పద్యాలు,
తెలుగు అంటే తాతలు చెప్పిన కథలు,
తెలుగు భాష కోసం ఎన్నో ఉద్యమాలు,
తెలుగు భాష కోసం ఎన్నో పోరాటాలు,
తెలుగు తల్లిని మర్చిపోకండి,
ముద్దుగా మన తెలుగు తల్లి నేర్పించేనండి,
నా దృష్టిలో,
తెలుగు భాష నీ మరచిన వాడు ఏద్దు,
తెలు గే తెలియని వాడు మొద్దు,
వాడు ఎన్నటికీ ఎదగడు,
తెలుగు తల్లి నీ స్మారిద్దాం, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం