రామాయణం విశిష్టత.
రామాయణం విశిష్టత.


హిందూ ధర్మాలతో కూడినది,
చరిత్ర సృష్టించినది,
సంస్కృతికి , సాంప్రదాయానికి భిన్నమైనది,
నమ్మకాలను కలిగియున్నది,
సీతా రాముల చరిత్ర వర్ణింపబడినది,
ఆదర్శ జీవితాలను తెలియజేస్తుంది,
ప్రవర్తన మార్చుకోమన్నది,
సత్యం పలకమన్నాది,
ధర్మమార్గంలో నడవమన్నది,
ఇతరులకు మేలు చేయమన్నది,
ప్రజలను రంజింపచేసింది,
ఎంతో మందిని మార్చింది,
ఆరు కాండములు గా విభజింపబడింది,
ఇంతటి విశిష్టమైనది,
ఈ రామాయణం,
మహాకావ్యం ,
అత్యంత ప్రాముఖ్యత పొందిన గ్రంథం.