Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

మరపురాని అనుబంధం

మరపురాని అనుబంధం

1 min
40


భ్రాత భగినుల మధ్య ఒక అందమైన బంధం,

ఇది ఎల్లప్పుడూ ఒక మరపురాని అనుబంధం,

వారి నిస్స్వార్థ స్నేహంలో లేదు ప్రతిబంధం,

రక్షాబంధనం పండుగ తెలిపెను ఈ సుగంధం |౧|


సుభద్ర దేవి శ్రీ బలభద్ర శ్రీజగన్నాథుల సహోదరి,

గణేషపుత్రి సంతోషి మాత శుభ లాభ సోదరుల సోదరి,

సోదరీమణులు నిత్యం గృహంలో సుఖ శాంతికి ప్రహరి,

ప్రతి సదనంలో అనన్యమైన చక్కదనం తెచ్చెను కిశోరి |౨|


సోదరి సోదరుల అద్వితీయమైన అనురాగం చూపెను ఈ రక్షాబంధనం,

సోదరుని మణికట్టులో రాఖీ ద్వారా అయ్యెను ఉజ్వల భవిష్యం జ్ఞాపనం,

సహోదరులు ప్రతిజ్ఞ చేసెను రక్షించటానికి భగినుల మానం సమ్మానం,

ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి తిథి నాడు నిరంతరం అవ్వాలి పాలనం |౩|



Rate this content
Log in

Similar telugu poem from Abstract