STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Abstract

4  

Venkata Rama Seshu Nandagiri

Abstract

ఎవరు పేదవాడు (prompt 9)

ఎవరు పేదవాడు (prompt 9)

1 min
23K


కడుపు కింత తిండి లేక అందరినీ అడుక్కునే వాడు

తనను నమ్మిన వారి కడుపు నింపాలనుకొనే వాడు

రాజసంగా వెళ్ళే వారినైనా ఒక్క రూపాయే అర్థించేవాడు

ఎంతమంది విదిలించినా ఓర్పుగా అడుక్కునే బిచ్చగాడు


లక్షలు విలువ చేసే కార్లలో కూర్చొని రూపాయి లేదనేవాడు

ఆకలి తట్టుకోలేక రూక అడిగితే విదిలించి కసిరి కొట్టేవాడు

భవ్యమైన భోజనం ప్లేటులో వదలడం రాజసమను కొనేవాడు

లేక అడుక్కునే వాడా, ఉండీ లేదనే వాడా, ఎవరు పేదవాడు?



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract