రహదారులు (prompt 22)
రహదారులు (prompt 22)
1 min
34.8K
పల్లపు ప్రాంతాలు, చెరువులు,
ఎగుడు దిగుడు భూములు,
బంజరులు, పీఠ భూములు,
నదీ తీరాలు, అటవీ ప్రాంతాలు
ఈ ప్రాంతాలకు చేరువలో జనావాసాలు
కొండల్లో, కోనల్లో, గ్రామాలు, పట్టణాలు,
వీటన్నింటికీ రాకపోకలకై నిర్మించిన దారులు
కొండలు దొలిచీ, అడవులు నరికి వేసిన దారులు
నదులపై ఆనకట్టలు, రైలు, బస్సులకై వారథులు,
ప్రాంతాలన్నింటినీ చేరువ చేసిన రహదారులు,
పల్లెలకు, పట్టణాలకు, పెరిగిన రవాణా సౌకర్యాలు
చూడచక్కని రహదారులతో చేరువైన దేశ ప్రజలు