STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

*రాజేంద్ర ప్రసాద్*

*రాజేంద్ర ప్రసాద్*

1 min
25

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి,

బాల్యం నుంచి సినీ రంగానికి వెళ్లాలని పట్టుపట్టి,

ఎన్.టి.ఆర్ ని ఆదర్శంగా తీసుకున్నాడు,

ఆయన సహాయంతో అడుగుపెట్టాడు,

మొదటి హాస్య చిత్రాన్ని మొదలుపెట్టి,

ఎన్నో పాత్రలను పోషించాడు,

రామరాజ్యం, భీమరాజు వంటి సినిమాలు,

ఆయన నటనతో అందించాడు చాలా విజయాలు,

అప్పటి నుంచి 200 పైగా సినిమాలలో నటించాడు,

కథానాయకుడిగా ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నడు,

ఒక నటుడి గా,

నిర్మాత గా ,

సంగీత దర్శకుడి గా,

హాస్యనటుడి గా పేరు తెచ్చుకున్నాడు,

సినీ రంగానికి ఎన్నో సేవలు అందించాడు,

నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం,

బాపు దర్శకత్వంలో స్నేహం,

ఉత్తమ నటుడిగా నంది పురస్కారం,

ఆ నలుగురు సినిమా తో,

చాటాడు మానవత్వం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract