ఆణిముత్యం! మన శ్రీ శ్రీ
ఆణిముత్యం! మన శ్రీ శ్రీ
చిన్న వయసులోనే రచనలను మొదలుపెట్టాడు,
18వ ఏట లో "ప్రభవ" కావ్యాన్ని ప్రచురించాడు,
మహాప్రస్థానం,
చాలా ప్రసిద్ధమైన కావ్యం,
సాంప్రదాయ పద్ధతిలో రాశాడు,
మొదలైన కవితలను,
కథలను రాసి,
విప్లవ కవి గా ప్రసిద్ధుడయ్యాడు,
కలంతో సాహిత్యాన్ని శాశించాడు,
ఆణిముత్యాలు వంటి పాటలు రాసి,
సినిమా ప్రస్థానానికి గౌరవం తెచ్చాడు,
అక్షరాలను సృష్టించాడు,
ఎన్నో పురస్కారాలు పొందాడు,
నిలువెత్తు రూపం అతడు,
ఎంత మంది కవులకు స్ఫూర్తిదాయకుడయ్యాడు.
!వ్యక్తికి బహువచన మే శక్తి
ఆయన వాక్యం,
ఎంతో మందికి ఆ మాట ఆదర్శం,
వారు నిలుస్తారు అందరి గుండెల్లో చిరకాలం.