*రచనలే ఆయన జీవితం*
*రచనలే ఆయన జీవితం*


సినారె,
ఆయన రాసిన కవితలన్నీ భళారే,
బాల్యం నుంచి హరికథలు జానపదం
వైపు ఆకర్షితుడయ్యాడు,
ఆరంబంలో సికింద్రాబాదులో ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు,
ఆయన రాసిన రచనలు ,
విశ్వంభర ,ముఖాముఖి, చాలా ప్రసిద్ధి చెందాయి,
సాహిత్య వేత్త గా,
సాహిత్యం కొరకు గొప్ప సేవలందించాడు,
ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కార గ్రహీతడు,
రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు,
చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి,
ఆయన మూడు వేల పాటలను రాశాడు,
ఇప్పటి కవుల్లో కూడా నారాయణరెడ్డి గా ఉన్నంత శబ్ద స్ఫూర్తి ఎవరికీ లేదు,
వచన కవితా పితామహుడు ,
ఈ నాటి కవులు కూడా ఆయన స్ఫూర్తి వంతుడు.