STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Inspirational

5  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Inspirational

పరమౌషధం

పరమౌషధం

1 min
383

భావస్పోరకమైన నీ 

నల్లని కన్నులలోని 

లోతైన భావాలు 

నా జీవితంలోని 

మధురఘట్టాలని 

నెమరువేస్తూ

తియ్యని వెచ్చని 

ముళ్ళై గుచ్చుకుంటుంటే 

ఆ వేదనకు 

మళ్ళీ నీ భావపూరితమైన 

చూపులే 

పరమౌషధమౌతున్నాయి... 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract