శ్రీనివాస్ మంత్రిప్రగడ
Abstract Romance Fantasy
నువ్వు నా ఆత్మనంతా
ఆవహించుకుని
నా జీవితాన్ని
సౌందర్యమయం
చేస్తుంటే
బయటనుంచి
నా హృదయ
గవాక్షాన్ని తడుతూన్న
హంపీ కన్యలెవరు?
ఆఖరి పిలుపు
శిక్ష
మజిలీ
ఒంటరి
స్వేచ్చా స్వర...
విలువ
శూన్య ఘోష
జీవనయానం
హృదయ కల్లోలం
హంపీ కన్యలు
క్షణం చచ్చిక్షణం పుట్టిసాగుతుంది జీవితం, కణం పుట్టిఖననమయ్యిమారుతుంది ప్రయాణం క్షణం చచ్చిక్షణం పుట్టిసాగుతుంది జీవితం, కణం పుట్టిఖననమయ్యిమారుతుంది ప్రయాణం
కనులముందు ఎంత చిత్రమో కదా ! కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి కనులముందు ఎంత చిత్రమో కదా ! కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి
తత్వం అస్తిత్వం తత్వం అస్తిత్వం
ఆడపిల్ల పుడుతుంది, పదహారు కళలతో పండు వెన్నెల వంటి చల్లని వెలుగులతో ఆడపిల్ల పుడుతుంది, పదహారు కళలతో పండు వెన్నెల వంటి చల్లని వెలుగులతో
రాజ్యాంగం వెనుక పేదల వేదన రాజ్యాంగం వెనుక పేదల వేదన
ప్రేమ కవిత ప్రేమ కవిత
పచ్చని పొలాలలో, పండిన పైరువలె, నడిచి వస్తున్నది నవ్య , వన కన్య వలె. పచ్చని పొలాలలో, పండిన పైరువలె, నడిచి వస్తున్నది నవ్య , వన కన్య వలె.
ప్రపంచ మంతా వణికిస్తోంది వైరస్ కరోనా గడగడలాడిస్తోంది ఎంత గొప్ప దేశాన్నైనా క్షణాల ప్రపంచ మంతా వణికిస్తోంది వైరస్ కరోనా గడగడలాడిస్తోంది ఎంత గొప్ప దేశాన్నైనా...
నీలాకాశం లో మబ్బులు వేగంగా కదులుటకు గాలి సాయం కావాలనుకున్నాయి! చల్లని గాలి నల్లని మబ నీలాకాశం లో మబ్బులు వేగంగా కదులుటకు గాలి సాయం కావాలనుకున్నాయి! చల్లని గ...
సృష్టించలేదు దేవుడు జాతి, కుల, మత భేదాలు చరాచర జగత్తులో ఏ ప్రాణిలోను కానరావు తేడాలు సృష్టించలేదు దేవుడు జాతి, కుల, మత భేదాలు చరాచర జగత్తులో ఏ ప్రాణిలోను కానర...
ఆ విశాల నిశీధిలో విరిగిపోయాను. రాలిపోయాను. కాలిపోయాను ఆ విశాల నిశీధిలో విరిగిపోయాను. రాలిపోయాను. కాలిపోయాను
జీవితం జీవితం
ఒక్కొక్క కాలం పుష్పం వలె కలిపి చెయ్యాలి మనోహర సుమహారం, ఒక్కొక్క కాలం పుష్పం వలె కలిపి చెయ్యాలి మనోహర సుమహారం,
విమానంలో ప్రయాణమంటే ఎవరు కళ్ళెగరేయరు ! విమానంలో ప్రయాణమంటే ఎవరు కళ్ళెగరేయరు !
నవ్వులు పువ్వులై ఆహ్లాదాన్నిస్తాయి పసిపాపల నవ్వులు సుధలు కురిపిస్తాయి నవ్వులు పువ్వులై ఆహ్లాదాన్నిస్తాయి పసిపాపల నవ్వులు సుధలు కురిపిస్తాయి
మహిళా నీకు వందనం మహిళా నీకు వందనం
మౌన రాగం మౌన రాగం
పల్లపు ప్రాంతాలు, చెరువులు, ఎగుడు దిగుడు భూములు, బంజరులు, పీఠ భూములు పల్లపు ప్రాంతాలు, చెరువులు, ఎగుడు దిగుడు భూములు, బంజరులు, పీఠ భూములు