STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

హృదయ కల్లోలం

హృదయ కల్లోలం

1 min
241

తన మెత్తని 

సౌందర్యపు 

అడుగుల 

గజ్జల సవ్వడి 

విని మైమరచేందుకు 

నా శ్వాసలను 

నియంత్రించుకున్నాను 

కానీ 

దుడుకు గా మోగుతూన్న 

హృదయస్పందనాన్ని 

ఏం చెయ్యడం? 



Rate this content
Log in

Similar telugu poem from Abstract