Rama Seshu Nandagiri

Abstract

4  

Rama Seshu Nandagiri

Abstract

భారతీయ మసాలాలు (prompt 5)

భారతీయ మసాలాలు (prompt 5)

1 min
22.9K



భారతీయ మసాలా దినుసులు


ఎన్న దగినవి వాటి రుచులు


కారం, ధనియం, మిరియాలు


దాల్చిన చెక్క చేర్చిన చాలు


ఏ కూరకైనా కూర్చును రుచులు


ఉప్పు, పసుపు కలిపిన చాలు


అల్లం, వెల్లుల్లి, చేర్చి గసగసాలు


ఆరోగ్యాన్ని అందించే మన వంటలు



Rate this content
Log in