STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

*కోడి రామకృష్ణ*

*కోడి రామకృష్ణ*

1 min
34

రామకృష్ణ పాలకొల్లు లో జన్మించాడు,

 తెలుగు సినిమా దర్శకుడు,

 గొప్పనటుడు,

 లలితా కళాంజలి ద్వారా అనేక నాటకాలు వేసాడు,

 ఎన్నో భాషల్లో దర్శకత్వం వహించాడు ,

ఆయన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,

ఆయనకు 10 నంది అవార్డులు,

రెండు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా అందుకున్నాడు,

ఆయన చాలా మందిి దర్శకులకు స్ఫూర్తి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract